ఏపీ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం

తాజా వార్తలు

Updated : 26/11/2020 12:06 IST

ఏపీ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం

అమరావతి: రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వీసీల నియామకాన్ని చేపట్టింది. ఈమేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 
వీసీలుగా నియమితులైన వారు..
ఆంధ్రవిశ్వవిద్యాలయం:  ప్రసాద్‌రెడ్డి 
ద్రవిడ విశ్వవిద్యాలయం:  తుమ్మల రామకృష్ణ 
ఎస్వీ విశ్వవిద్యాలయం: కె.రాజారెడ్డి
రాయలసీమ విశ్వవిద్యాలయం: ఆనందరావు, 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం: రామకృష్ణారెడ్డిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని