ఏపీ సచివాలయంలో గేట్లు తీసి గోడ నిర్మాణం
close

తాజా వార్తలు

Published : 27/07/2020 23:30 IST

ఏపీ సచివాలయంలో గేట్లు తీసి గోడ నిర్మాణం

అమరావతి: ఏపీ సీఎం కార్యాలయం ఒకటో బ్లాక్‌ గేటు, రాష్ట్ర సచివాలయం 4-5 బ్లాక్‌లకు సమీపంలో ఉన్న గేటును అధికారులు తొలగించారు. ఆ రెండు గేట్లను తొలగించి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. భద్రతా కారణాల రీత్య ఉత్తర, దక్షిణం వైపు ఉన్న గేట్లను మూసివేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని