రావణ దహనంలో అపశృతి

తాజా వార్తలు

Published : 16/10/2021 02:03 IST

రావణ దహనంలో అపశృతి

జనంలోకి దూసుకొచ్చిన టపాసులు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో విజయదశమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. దసనాపూర్‌లోని దసరా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తుండగా టపాసులు జనంలోకి దూసుకొచ్చాయి. దీంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎస్పీ రాజేష్ చంద్ర, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని