AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్

తాజా వార్తలు

Published : 21/09/2021 20:48 IST

AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్

అమరావతి: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. యాప్‌లో ఇంటిపన్ను వసూలును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్‌లో గ్రామాల్లోని 86 లక్షల ఇళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. యాప్ లో పన్ను చెల్లించడం వల్ల బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటిపన్ను వసూలైతే పంచాయతీలకు నిధులు వస్తాయని అంచనావేస్తోంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని