బుల్లి ఏనుగు ఇస్తున్న పెద్ద సందేశం

తాజా వార్తలు

Published : 30/04/2021 23:19 IST

బుల్లి ఏనుగు ఇస్తున్న పెద్ద సందేశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఇంట్లోనే ఒంటరిగా ఉండాలని సందేశాన్నిస్తుంది ఓ ఏనుగు పిల్ల. తన తోటి వాళ్లు ఎవరూ లేక పోవడంతో ఒంటరిగా గడ్డి మోపుతో ఆడుకుంటూ ఆనందపడుతోంది. ఆ బుల్లి ఏనుగు ఆడుకుంటున్న వీడియోను సుశాంత్‌ నందా అనే ఒక అటవీశాఖ అధికారి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.  ‘‘దూరంగా ఉండండి.. ఒంటరిగా ఉండి బాగా ఆడుకోండి. కరోనా గొలుసును తెంచండి’ అనే వ్యాఖ్యను జోడించారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని