HCU: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా బి.జె.రావు

తాజా వార్తలు

Published : 23/07/2021 10:58 IST

HCU: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా బి.జె.రావు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వీసీగా బి.జె.రావు నియమితులయ్యారు. ఆయన్ను వీసీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బి.జె.రావు ప్రస్తుతం తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఐదేళ్లపాటు హెచ్‌సీయూ వీసీగా కొనసాగనున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని