కోర్టులు చెప్పినా స్పందించరా?: విష్ణువర్ధన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 12/05/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోర్టులు చెప్పినా స్పందించరా?: విష్ణువర్ధన్‌రెడ్డి

అమ‌రావ‌తి: ఏపీ, తెలంగాణ సీఎంలు బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని భాజ‌పా నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయ‌ని.. కోర్టులు చెప్పినా స్పందించరా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లోకి నేటికీ అంబులెన్స్‌ల‌ను అనుమ‌తించ‌ట్లేదని ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాలని కోరారు. స‌రిహద్దు వ‌ద్ద నెల‌కొంటున్న అంశంపై రెండు రాష్ట్రాల డీజీపీలు అధికారిక ప్ర‌క‌ట‌న ఎందుకు చేయ‌డం లేద‌ని ఆయన ప్ర‌శ్నించారు. 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని