పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో భాజపా పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 02/04/2021 14:06 IST

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో భాజపా పిటిషన్‌


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ సవాల్‌ చేస్తూ భాజపా హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఉన్నత న్యాయస్థానం మరికాసేపట్లో పిటిషన్‌పై  విచారించే అవకాశముంది. ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు.

కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని