తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదు
close

తాజా వార్తలు

Published : 07/05/2021 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

కర్నూలు: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా విషయంలో ప్రజలను భయాందోళనకు గురి చేశారంటూ కర్నూలుకు చెందిన న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఎన్440కే వైరస్ ఉందంటూ భయపెట్టారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కర్నూలు ఒకటో పట్టణ పీఎస్‌లో ఐపీసీ 155, 505/1/బి/2, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని