పెన్నా కేసు నుంచి తొలగించండి: జగన్‌

తాజా వార్తలు

Published : 13/07/2021 16:15 IST

పెన్నా కేసు నుంచి తొలగించండి: జగన్‌

హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్‌ డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని జగన్‌ కోరారు. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. సబిత డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. దీంతో విచారణను సీబీఐ కోర్టు  ఈనెల 22కి వాయిదా వేసింది. రాజగోపాల్‌, శామ్యూల్‌ డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్‌ కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని