జగన్‌ బెయిల్‌ రద్దుపై విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Published : 07/05/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ బెయిల్‌ రద్దుపై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్‌ దాఖలుకు జగన్‌, సీబీఐ తరఫు న్యాయవాదులు సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 17కి వాయిదా వేసింది.

జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని