ఓటర్లకు సీఈసీ కొత్త వెసులుబాటు

తాజా వార్తలు

Updated : 27/03/2021 11:02 IST

ఓటర్లకు సీఈసీ కొత్త వెసులుబాటు

దిల్లీ: దేశవ్యాప్తంగా పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో  ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు కొత్త వెసులుబాటును కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. 80 ఏళ్లు పైబడిన, కరోనా ప్రభావిత వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌కి గాను సీఈసీ ఈ కొత్త వెసులుబాటు కల్పించింది. దీనికిగాను సంబంధిత పోలింగ్‌ కేంద్రం ఆర్వోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఎన్నికల సంఘం వెల్లడించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని