రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

తాజా వార్తలు

Published : 18/09/2021 19:15 IST

రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌: ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. శాంతినాథదేసాయి రాసిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్రరావు చాలా కాలం క్రితం హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని