AP news: 100 రోజుల పాటు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌
close

తాజా వార్తలు

Published : 14/06/2021 20:19 IST

AP news: 100 రోజుల పాటు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు క్లాప్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈమేరకు పురపాలికలు,నగరపాలికల కమిషనర్లతో మంత్రి మాట్లాడారు. నివాస, వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాల సేకరణ, తరలింపునకు చర్యలు చేపట్టాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని