AP News: దిల్లీ బయల్దేరిన సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 10/06/2021 13:43 IST

AP News: దిల్లీ బయల్దేరిన సీఎం జగన్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం సమావేశమయ్యే అవకాశముంది. మూడు రాజధానులతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో జగన్‌ చర్చించే వీలుంది. సీఎం వెంట వైకాపా ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని