Corona: కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

తాజా వార్తలు

Published : 24/05/2021 16:49 IST

Corona: కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని