KCR: గవర్నర్‌ తమిళిసైతో సీఎం భేటీ

తాజా వార్తలు

Published : 02/06/2021 12:05 IST

KCR: గవర్నర్‌ తమిళిసైతో సీఎం భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవంతో పాటు గవర్నర్‌ పుట్టినరోజు కావడంతో ఆమెకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సహా ఇతర అంశాలను గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని