యాదాద్రి సందర్శనలో సీఎం కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 21/06/2021 19:42 IST

యాదాద్రి సందర్శనలో సీఎం కేసీఆర్‌

యాదాద్రి: యాదాద్రి  శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. వరంగల్‌ పర్యటన ముగించుకొని హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న ఆయనకు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత సీఎం ఆలయ పనులను పరిశీలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని