కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పర్యటన
close

తాజా వార్తలు

Published : 20/06/2021 19:01 IST

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

కామారెడ్డి: జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం‌, ఎస్పీ కార్యాలయ భవనాలను సీఎం  ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ప్రాంగణంలో సీఎం, మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని