Ts News: కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు
close

తాజా వార్తలు

Published : 18/06/2021 19:02 IST

Ts News: కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు నిర్ధారణకాగా, 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,10,834కి చేరింది. తాజా మరణాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,546 మంది కరోనాతో చనిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో 1,897 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని