TS NEWS: కొత్తగా 748 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 27/06/2021 20:10 IST

TS NEWS: కొత్తగా 748 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 81,405 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 748 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,635కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,492 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 121 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని