TS Corona Update: కొత్తగా 648 కరోనా కేసులు.. మరో ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 20:48 IST

TS Corona Update: కొత్తగా 648 కరోనా కేసులు.. మరో ముగ్గురి మృతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,14,928 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 648 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,774కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 696 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,857 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 82 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని