TS NEWS: తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 18/09/2021 20:21 IST

TS NEWS: తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 52,244 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,282కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,903కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 329 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని