TS corona update: తెలంగాణలో కొత్తగా 104 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 15/10/2021 21:04 IST

TS corona update: తెలంగాణలో కొత్తగా 104 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గత 24 గంటల్లో 20,377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,936కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న  218 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,056 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని