Ts News: కొత్తగా 1,492 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 17/06/2021 19:23 IST

Ts News: కొత్తగా 1,492 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,492 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 13 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,09,417కి చేరింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,534 మంది కొవిడ్‌కి బలయ్యారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,933 మంది కోలుకోగా.. 19,521 యాక్టిక్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ 1,71,90,350 నమూనాలను పరీక్షించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని