AP NEWS: ఏపీలో 11,303 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 01/06/2021 17:14 IST

AP NEWS: ఏపీలో 11,303 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొంత మేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,704 మంది నమూనాలను పరీక్షించగా 11,303 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,00,17,712 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 74,92,944 మంది మొదటి డోసు, 25,24,768 మంది రెండో డోసు తీసుకున్నారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు.. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని