ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు! 

తాజా వార్తలు

Updated : 10/04/2021 18:52 IST

ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు! 

పార్వతీపురం: ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన ఓ నర్సు‌కు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురంలో చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుకుంటూ టీకా వేస్తున్న నర్సు హేమలత ఫొటో ప్రచారంలోకి రావడంతో వ్యాక్సిన్‌ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నర్సుకు జిల్లా వైద్యశాఖ అధికారిణి రమణకుమారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని