CoronaVaccine: గుంటూరులో గందరగోళం
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVaccine: గుంటూరులో గందరగోళం

గుంటూరు: గుంటూరులోని మల్లికార్జునపేట కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం వద్ద గందరగోళం తలెత్తింది. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా టీకా కేంద్రం వద్దకు చేరుకున్న వారికి టోకెన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టోకెన్ల పంపిణీని అధికారులు నిలివేశారు. అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు ఆందోళనకు దిగడంతో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని