ఎంపీ కేశినేనికి కొవిడ్‌ పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 16/04/2021 11:50 IST

ఎంపీ కేశినేనికి కొవిడ్‌ పాజిటివ్‌

విజయవాడ: విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నానికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని