Green Channel: 9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Green Channel: 9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు

హైదరాబాద్‌ : అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు. ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరవేసి ఆ బాధితుడికి సకాలంలో వైద్యం అందేలా చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది కృషిని పలువురు అభినందిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని