Vaccine: జీహెచ్‌ఎంసీలో కేంద్రాల పెంపు
close

తాజా వార్తలు

Published : 22/06/2021 22:27 IST

Vaccine: జీహెచ్‌ఎంసీలో కేంద్రాల పెంపు

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరంలో మరో 40 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్‌ కేంద్రాలను పెంచడం ద్వారా జీహెజ్‌ఎంసీ పరిధిలో మొత్తం వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్య 100కి చేరనుంది. ఇవాళ నగరంలో 48,091 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. దీందో ఇప్పటివరకు హైదరాబాద్‌ వ్యాప్తంగా 9,34,852 మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని