ఏపీకి చేరిన కొవిషీల్డ్‌ టీకా డోసులు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీకి చేరిన కొవిషీల్డ్‌ టీకా డోసులు

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి  తరలించారు. అక్కడ నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. టీకా కొరత దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని