Gujarat: నివాస సముదాయంలో  మొసలి

తాజా వార్తలు

Updated : 22/09/2021 05:11 IST

Gujarat: నివాస సముదాయంలో  మొసలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని వడోదరాలో ఓ భారీ మొసలి నివాస సముదాయాల్లోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. దాదాపు 8 అడుగుల పొడవైన భారీ మొసలి లక్ష్మీవిలాస్ ప్యాలెస్ లోకి ప్రవేశించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని