Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 04:35 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

 - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం

తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. శివ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ఒక మంచివార్తను వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది.

మిశ్రమకాలం. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే మంచి జరుగుతుంది

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

శ్రమకుతగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.  

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టడానికి సరైన సమయం. కొన్ని సంఘటనలు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీ దేవిని సందర్శించడం మంచిది. 

శుభఫలితాలున్నాయి. కాలం సహకరిస్తుంది. మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

బుద్ధిబలంతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవిని సందర్శించడం వలన మేలు జరుగుతుంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని