విశాఖలో కొనసాగుతున్న కూల్చివేతలు
close

తాజా వార్తలు

Published : 18/06/2021 20:05 IST

విశాఖలో కొనసాగుతున్న కూల్చివేతలు

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. భీమునిపట్నం బీచ్‌ రోడ్‌లో కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ అరుణవల్లి ఆధ్వర్యంలో ఓ హోటల్‌తో పాటు మరో రెండు నిర్మాణాలను జేసీబీతో కూల్చారు. సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఉన్నాయన్న అధికారులు .. యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆక్రమణదారులు స్పందించకపోవడం వల్ల నిర్మాణాలు కూల్చివేశామన్నారు. మరో వైపు కట్టడాల కూల్చివేతలను తెలుగుదేశం నేతలు ఖండించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని