covid hospital: పాడైన ఫుడ్‌ పెడుతున్నారు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

covid hospital: పాడైన ఫుడ్‌ పెడుతున్నారు

వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ ఆవేదన

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో వసతుల లేమిపై వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) మురళీకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కరోనా చికిత్సకు డబ్బు చెల్లించి తన తల్లితో పాటు తాను కూడా ఆస్పత్రిలో చేరారని.. సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాడైన ఆహారం పెడుతున్నారని.. పదేపదే అడిగినా వాటర్‌ బాటిల్‌ కూడా  ఇవ్వడం లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేరినప్పటి నుంచి డ్యూటీ డాక్టర్‌ను చూడలేదని చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని