ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై విచారణ

తాజా వార్తలు

Updated : 05/05/2021 11:42 IST

ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై విచారణ

అమరావతి: సంగం డెయిరీ కేసులో అరెస్టు అయిన తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. ధూళిపాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు నరేంద్రకు సీటీ స్కాన్‌ తదితర పరీక్షలు చేయించాలని ఆదేశించింది. కరోనా నిర్ధరణ అయితే వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాలని స్పష్టం చేసింది. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను విజయవాడ ఆయుష్‌లో చేర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని