ఆయుష్‌ ఆస్పత్రికి ధూళిపాళ్ల తరలింపు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయుష్‌ ఆస్పత్రికి ధూళిపాళ్ల తరలింపు

విజయవాడ: సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో అరెస్టయిన  తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం జైలులో ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు నరేంద్రకు చికిత్స కొనసాగిస్తున్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని