ఏబీవీ ఆరోపణలు నిరాధారమైనవి: డీఐజీ
close

తాజా వార్తలు

Updated : 18/04/2021 15:04 IST

ఏబీవీ ఆరోపణలు నిరాధారమైనవి: డీఐజీ

డీఐజీ పాలరాజు 

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇంటెలిజెన్స్ మాజీ‌ చీఫ్ ఏబీ‌ వెంకటేశ్వరరావు(ఏబీవీ) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని డీఐజీ పాలరాజు అన్నారు. డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై ఏబీవీ రాసిన లేఖపై ఆయన స్పందించారు. డీజీపీపై ఏబీవీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన అనంతరం కూడా వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గానే కొనసాగారని వివరించారు. అప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సిట్‌కు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసు విషయంలో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప.. సహచర ఉద్యోగులపై ఇలా ఆరోపణలు చేయడం తగదని పాలరాజు హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని