తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్ల బదిలీ

తాజా వార్తలు

Published : 20/07/2021 01:50 IST

తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌ను కరీంనగర్‌కు, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కె.శశాంకను జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని