బావిలో పడ్డ ఏనుగు.. ఎలా రక్షించారో చూడండి!

తాజా వార్తలు

Published : 11/04/2021 12:17 IST

బావిలో పడ్డ ఏనుగు.. ఎలా రక్షించారో చూడండి!

భువనేశ్వర్‌: ఒడిశాలోని మయూర్‌బంజ్‌ అటవీ ప్రాంతంలో బావిలో పడిపోయిన గున్న ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అటవీ ప్రాంతంలో నీళ్లు లేని 15 అగుడుల బావిలో ఏనుగు పడిపోగా స్థానికులు గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయగా రంగంలోకి దిగిన సిబ్బంది.. బావి చుట్టుపక్కల మట్టిని తవ్వి గున్న ఏనుగును బయటకు తీశారు. అనంతరం దానిని అడవిలోకి వదిలిపెట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని