దుగ్గిరాలలో ఎస్‌ఈసీ ఓటుపై విచారణ

తాజా వార్తలు

Updated : 31/01/2021 05:30 IST

దుగ్గిరాలలో ఎస్‌ఈసీ ఓటుపై విచారణ

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుపై జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ స్పందించారు. నిమ్మగడ్డకు ఓటుపై జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోందని చెప్పారు. గతంలో అక్కడి ఈఆర్‌వో ఎస్‌ఈసీ ఓటును తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరోసారి దరఖాస్తు చేశారని.. అధికారులు విచారణ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి..

ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యవహారంలో ఎస్‌ఈసీ ఆగ్రహం

వైకాపా పాలనలోనే దాడులు పెరిగాయ్‌: కనకమేడల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని