AP news: సీఎం జగన్‌కు ఎమ్మెస్కే ప్రసాద్‌ లేఖ

తాజా వార్తలు

Published : 07/06/2021 18:59 IST

AP news: సీఎం జగన్‌కు ఎమ్మెస్కే ప్రసాద్‌ లేఖ

అమరావతి: విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేత సరికాదని మాజీ క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. 140 మంది మానసిక వికలాంగులైన చిన్నారులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబుతూ.. జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరిగి ఆ పాఠశాల ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని