ఏపీ సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

తాజా వార్తలు

Published : 10/04/2021 14:05 IST

ఏపీ సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలని మాజీ ఇంటెలిజెన్స్‌ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తనపై మోపిన అభియోగాల విచారణకు సంబంధించి 9 పేజీల లేఖ రాసిన మాజీ ఇంటెలిజెన్స్‌ ఛీప్‌.. వాటికి వ్యతిరేకంగా ఆధారాలను జత చేశారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణలో నకిలీ పత్రాలు సమర్పించారని లేఖలో వెల్లడించారు. సీబీఐతో దర్యాప్తు జరపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో స్పష్టం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని