విషమంగా మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్యం

తాజా వార్తలు

Published : 26/04/2021 01:20 IST

విషమంగా మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్యం

విశాఖ: మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ మధ్యే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బంహరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని