బార్లు,మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు

తాజా వార్తలు

Published : 17/09/2021 23:20 IST

బార్లు,మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో బార్లు, మద్యం దుకాణాల లైసెన్సు గడువును నెలపాటు పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్సును నవంబరు నెల 30వరకు, బార్ల లైసెన్సును అక్టోబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్టు శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండో దశ కరోనా కారణంగా దుకాణాలు నెలపాటు మూత పడటంతో గడువును పొడిగించినట్టు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని