ఫ్లయింగ్‌ టాక్సీలు వచ్చేస్తున్నాయి!
close

తాజా వార్తలు

Published : 12/06/2021 23:17 IST

ఫ్లయింగ్‌ టాక్సీలు వచ్చేస్తున్నాయి!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో ఫ్లయింగ్  టాక్సీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆర్చర్ ఏవియేషన్ సంస్థ తొలి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని ఆవిష్కరించింది. 2024లో లాస్ ఏంజెల్స్, మియామి రాష్ట్రాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్చర్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ అడ్ కాక్ తెలిపారు. అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఇంకా అనుమతి పొందాల్సి ఉందని అన్నారు. నాలుగు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ ఫ్లయింగ్‌ టాకీ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఒక మైలు దూరానికి మూడు నుంచి నాలుగు డాలర్లు ఛార్జ్‌ చేయనున్నట్లు బ్రెట్ అడ్ కాక్ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని