Garikapati: పకోడీపై గరికపాటి పద్యం.. వింటే నవ్వులే నవ్వులు

తాజా వార్తలు

Updated : 22/09/2021 19:14 IST

Garikapati: పకోడీపై గరికపాటి పద్యం.. వింటే నవ్వులే నవ్వులు

ఇంటర్నెట్‌ డెస్క్: చల్లని సాయంత్రంవేళ తినే పకోడీ మీద గరికపాటి ఓ చాటుపద్యం చెప్పారు. ఆద్యంతం నవ్వించేలా సాగిన ఆ చాటు పద్యం ఇదీ...

బంగారు బిందువు పొంగారి రంగారి సింగారమై పాత్ర సిగ్గుపడియె

పచ్చి మిరపముక్క పంటికిందను జేరి కోరితెచ్చిన బాధ కొరుకుమనియె

ఉల్లిపాయల ఘాటు ఊర్వశీ ప్రణయమై ఒకవంక కన్నీటినూరడించె

కొరకొరా చూచుచూ కరకరా నములుచూ గుండె నాలుకపైన తాండవించె

సందెవేళనందు సావాస గాళ్లతో 

కవితతో పకోడి కలిపి తినుమ

తెలుగు తల్లి దాల్చు తెలతెల్ల చీరపై 

పైడిపూలు ఈ పకోడిగుళ్లు

మరి ఈ సరదా పద్యం భావం తెలుసుకోవాలనుకుంటున్నారా... 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని