గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

తాజా వార్తలు

Published : 02/01/2020 16:13 IST

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో జగన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక, ఇటీవల నియమించిన హైపవర్‌ కమిటీ తదితర అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశముంది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజధాని మార్పుపై బిశ్వభూషణ్‌తో జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని