హైటెక్‌సిటీ-అమీర్‌పేట మార్గంలో నిలిచిన మెట్రో రైళ్లు

తాజా వార్తలు

Updated : 08/01/2020 11:22 IST

హైటెక్‌సిటీ-అమీర్‌పేట మార్గంలో నిలిచిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ : హైటెక్‌ సిటీ-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైళ్లు ఈ ఉదయం నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. 45 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ఈ మార్గంలో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మరమ్మతుల అనంతరం రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని